‘నరుడు బ్రతుకు నటన’

దీపావళి నాడు షూటింగ్‌ ప్రారంభం

narudu bratuku natana
narudu bratuku natana new movie

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించింది.. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రద్ద శ్రీనాధ్‌ హీరోయిన్‌గా ఈచిత్రం రూపొందనుంది..

విమల్‌ కృష్ణను ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నామని సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ తెలిపారు..

ఈచిత్రానికి ‘నరుడు బ్రతుకు నటన’ అనేట టైటిల్‌ను ఖరారుచేసినట్టు తెలిపారు.. ఈచిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు..

సంగీతానికి ఈ చిత్రం కథకు సంబంధం ఉందని అన్పిస్తోంది.. పిడివి ప్రసాద్‌ సమర్పణలో ఈచిత్రం ఈ ఏడాది దీపావళికి ప్రారంభం కానుంది.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/