నారా ఆస్తుల వివరాలు ప్రకటించిన లోకేష్

chandrababu-and-family
chandrababu-and-family

అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్ తన ఆస్తులను ప్రకటించారు. కాగా గత తొమ్మిది సంవత్సరాల నుంచి తాము ఆస్తులను ప్రకటిస్తున్నామని లోకేష్ తెలిపారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలను తెలియజేశారు.

చంద్రబాబు ఆస్తులు

మొత్తం ఆస్తులు రూ.9కోట్లు మొత్తం అప్పులు రూ.5.13 కోట్లు
నికర ఆస్తులు రూ.3.87కోట్లు
గత ఏడాదితో పోలిస్తే రూ.87లక్షల పెరుగుదల బ్యాంక్ లోన్ రూ.18లక్షలు తగ్గింది.

నారా భువనేశ్వరి ఆస్తులు

మొత్తం ఆస్తులు రూ.50.62 కోట్లు
మొత్తం అప్పులు రూ.11.04 కోట్లు
నికర ఆస్తులు రూ.39.58 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే రూ.8.50కోట్లు పెరుగుదల

నారా లోకేష్ ఆస్తులు

మొత్తం ఆస్తులు రూ.24.70 కోట్లు
మొత్తం అప్పులు రూ.5.70 కోట్లు
నికర ఆస్తులు రూ.19 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే రూ.2.40 కోట్లు తగ్గుదల

నారా బ్రాహ్మణి ఆస్తులు

మొత్తం ఆస్తులు రూ.15.68 కోట్లు
మొత్తం అప్పులు రూ.4.17 కోట్లు
నికర ఆస్తులు రూ.11.51 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే రూ. 3.80 కోట్లు పెరుగుదల

నారా దేవాన్ష్ ఆస్తులు

మొత్తం ఆస్తులు రూ.19.42 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే రూ.71లక్షల పెరుగుదల నారా దేవాన్ష్‌కు చంద్రబాబు హెరిటేజ్‌‌లో తన వాటాలో ఉన్న 26440 షేర్లను గిఫ్ట్ ఇచ్చారు.
కాగా గతేడాది దేవాన్ష్ ఆస్తులు రూ.18.71 కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.19.42 కోట్లకు చేరాయి. ఏడాదిలో దేవాన్ష్ ఆస్తులు రూ.41 లక్షల మేర పెరిగాయి.

నిర్వాణ హోల్డింగ్స్ (చంద్రబాబు కుటుంబ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ)

మొత్తం అప్పులు రూ.37.20 కోట్లు అప్పులు ఉండేవి. రూ.34.85 కోట్లకు తగ్గుదల
నికర ఆస్తులు రూ.9.10 కోట్లు
గత ఏడాదిలో రూ.2.27 కోట్లు పెరుగుదల

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/