నందిమేడారంలో మూడో మెటార్‌ వెట్న్‌ ప్రారంభం

Nandi Medaram
Nandi Medaram

పెద్దపల్లి: మరికాసేపట్లో కాళ్వేరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం ప్రారంభం అవుతుంది. నందిమేడారంలో మూడో మోటార్‌ వెట్న్‌ను అధికారులు చేపట్టనున్నారు. కుదిరితే నాలుగో మోటార్‌ వెట్న్‌ కూడా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే గత నెల 24, 25న మొదటి, రెండో మోటర్ వెట్న్ విజయవంతం అయింది. ఇక్కడికి వచ్చిన నీటిని పక్కనే ఉపరితలంలో ఉన్న మేడారం రిజర్వాయర్‌లో ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌లో ఏడు భారీమోటర్లు ఏర్పాటు చేశారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/