సుహాసిని గెలుపును ఎవరూ ఆపలేరు:ఏపీ మంత్రి సునీత

nandamuri suhasini and sunitha today's rally in kukatpally
nandamuri suhasini and sunitha today’s rally in kukatpally

హైదరాబాద్‌ : నంరమూరి సుహాసిని గెలిపించేందుకు ఏపీ మంత్రి పరిటాల సునీత కుకట్‌పల్లిలో భారీ రోడ్‌ షో నిర్వహించారు. సునీత మీడియాతో మాట్లాడుతూ కూకట్‌పల్లి అభ్యర్థిగా సుహాసిని ప్రకటించినప్పటినుంచి మిగతా అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని , కూకట్‌పల్లి అభ్యర్థిగా సుహాసిని ప్రకటించినప్పటినుంచి మిగతా అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని పెర్కొన్నారు. సుహాసిని గెలుపును ఎవరూ ఆపలేరని, ప్రజా క్షేమం కోసం పాటుపడే నందమూరి కుటుంబం నుంచి మరో అభ్యర్థిని గెలిపించాలని అన్నారు.