నామినేషన్‌ వేయనున్న సుహాసిని

Nandamuri Suhasini, Balakrishna,
Nandamuri Suhasini, Balakrishna, going to nominate in kukatpally constituency

హైదరాబాద్‌ : నందమూరి హరికృష్ణ కుమార్తి సుహాసిని ఈ శనివారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఉదయం ఎన్టీఅర్‌ ఘట్‌లో నివాళులర్పించి అనంతరం 11.30 గంటలకు కూకట్‌పల్లిలో నామినేషన్‌ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృషతో పాటు టీడీసీ అధ్యక్షుడు ఎల్‌ రమణతో పలువురు నేతలు పాల్గోననున్నారు .