ఈనెల 13 వరకు పోలీసుల కస్టడికి సైకో శ్రీనివాస్‌రెడ్డి

Srinivas
Srinivas

భువనగిరి: హాజీపూర్‌ విద్యార్థినుల హతయ కేసులో నిందితుడు శ్రీనివస్‌రెడ్డిని పోలీసులు కస్టడికి తీసుకున్నారు. వరంగల్ జైలుకు చేరుకున్న పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర కారాగారం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.విచారణ నిమిత్తం మే 13వ తేదీ వరకు కోర్టు శ్రీనివాస్‌రెడ్డికి పోలీస్ కస్టడీ అనుమతి ఇచ్చింది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/