ఆనందబాబు హౌస్‌ అరెస్ట్‌

TDP Leader Nakka Ananda babu House Arrest
TDP Leader Nakka Ananda babu House Arrest

Guntur: టీడీపీ చలో ఆత్మకూరు నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. చలో ఆత్మకూరుకు బయల్దేరకుండా టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. గుంటూరులో చలో ఆత్మకూరుకు బయల్దేరుతున్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.