‘లవ్‌స్టోరి’ సినిమా నుండి ‘ఏయ్ పిల్లా’ పాట ప్రివ్యూ

YouTube video
naga-chaitanya-and-sai-pallavi-love-story-new-song-ay-pilla-song-preview

హైదరాబాద్‌: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’ ఈ సినిమాకి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుండి
‘ఏయ్ పిల్లా ‘ అనే పాటకు సంబంధించిన ప్రివ్యూ వీడియోను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/