సమంత – చైతన్య విడాకుల ఫై నాగ్ ఏమంటున్నాడంటే

నాగ చైతన్య – సమంత లు విడాకులు తీసుకోవడం ఎవరు నమ్మలేక పోతున్నారు. ముఖ్యముగా అభిమానులైతే ఈ ప్రకటన అధికారికంగా వచ్చినప్పటి నుండి తట్టుకోలేకపోతున్నారు. మరోసారి ఆలోచించుకోండి..అని కామెంట్స్ పెడుతున్నారు. ఇది అబద్దమైతే బాగుండని దేవుడ్ని కోరుకుంటున్నారు.

నాగచైతన్య. చైతన్య సమంత విడాకుల పై నాగార్జున స్పందించారు.. ‘బరువెక్కిన హృదయంతో ఈ విషయం చెప్తున్నాను.. సామ్-చై మధ్య జరిగినది చాలా దురదృష్టకరం. భార్య మరియు భర్త మధ్య జరిగేది చాలా వ్యక్తిగతమైనది. సామ్ మరియు చై ఇద్దరూ నాకు ప్రియమైనవారు, నా కుటుంబం ఎల్లప్పుడూ సామ్‌తో గడిపిన క్షణాలను ఎంతో ఆదరిస్తుంది మరియు ఆమె ఎల్లప్పుడూ మాకు ప్రియమైనది! దేవుడు వారిద్దరినీ శక్తితో దీవించుగాక అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తాము ఇద్దరు విడిపోతున్నట్లు నాగచైతన్య తన ట్విట్టర్ ద్వారా తెలుపగా.. సమంత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది.

<blockquote class=”twitter-tweet”><p lang=”und” dir=”ltr”>🙏 <a href=”https://t.co/FGd33fFoIF”>pic.twitter.com/FGd33fFoIF</a></p>&mdash; Nagarjuna Akkineni (@iamnagarjuna) <a href=”https://twitter.com/iamnagarjuna/status/1444276030999461892?ref_src=twsrc%5Etfw”>October 2, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>