బుర్కినాఫాసాలో దుండగుడు కాల్పులు: 24 మంది మృతి

బుర్కినాఫాసాలో దుండగుడు కాల్పులు: 24 మంది మృతి
Murder shooting in Burkinafasa

బుర్కినాఫాసా : పశ్చిమ ఆఫ్రికన్ దేశమైన బుర్కినాఫాసాలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో చర్చి పాస్టర్ సహా 24 మంది మృతిచెందారు. మరో ముగ్గురిని దుండగులు అపహరించి తీసుకెళ్లారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/