ఏపిలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు

IPS
IPS

అమరావతి: ఏపిలో పలువురు ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నర్సీపట్నం ఏఎస్పీగా వై. రిషాంత్ రెడ్డి, రంపచోడవరం ఓఎస్డీగా కె. అరీఫ్ హఫీజ్, రంపచోడవరం ఏఎస్పీగా వకుల్ జిందాల్, గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్‌గా రాహుల్ దేవ్‌ సింగ్, విశాఖపట్నం అడిషనల్ ఎస్పీగా(అడ్మిన్) అజిత వేజెండ్ల, బొబ్బిలి ఏఎస్పీ గ్రేడ్1గా గౌతమి సాలిని, పార్వతీపురం ఏఎస్పీ గ్రేడ్1గా గరుడ్ సుమిత్ సునీల్‌ను నియమించారు.


తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/