మరోసారి బికినీ లో చూపు తిప్పుకోకుండా చేసిన సీతారామం బ్యూటీ

సీతారామం బ్యూటీ మృనాల్ ఠాకూర్ మరోసారి బికినీ లో అందాల ఆరబోత చేసింది. సీతారామం మూవీ తో యావత్ సినీ ప్రేక్షకులను, యూత్ ను తనవైపు తిప్పుకున్న మృనాల్ ఠాకూర్.. సినిమాలో అచ్చమైన చీర కట్టులో ఏమాత్రం అందాల ఆరబోత చేయకుండా తెలుగు అమ్మాయిల కనిపించి ఆకట్టుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడం తో అమ్మడికి భారీగా ఛాన్సులు వస్తున్నాయి. కానీ అమ్మడు మాత్రం ఆచితూచి ఓకే చెపుతుంది. ప్రస్తుతం నాని సరసన ఓ మూవీ లో నటిస్తుంది.

ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోత తో అబ్బా అనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే ఎన్నో ఫోటో షూట్స్ లలో కనువిందు చేసిన ఈ భామ…ఈ మధ్య బికినీ లతో చూపు తిప్పుకోకుండా చేస్తుంది. తాజాగా ఈమె బికినీ లో ఉన్న ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. స్లీవ్ లెస్ అండ్ డీప్ నెక్ ఉన్న ఓ టాప్ వేసుకున్న ఈమె… క్యూట్ గా చూస్తునే కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. అదిరిపోయే స్మైల్ ఇస్తూ అందిరినీ మెస్మరైజే చేసింది. థైస్ అందాలన్నీ చాలా హైలెట్ చేస్తూ నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ పిక్ చూసిన అభిమానులు , ఫాలోయర్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు.