14న నామినేషన్

MP SUMAN
MP SUMAN

చెన్నూర్:   చెన్నూర్‌లో పార్టీ కార్యాలయాన్ని చెన్నూర్ అభ్యర్థి, ఎంపీ బాల్క సుమన్ అన్నారుశుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడారు. త్వరలో జరుగుబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికునిగా పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.  శాసనసభ ఎన్నికల్లో భాగంగా చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ నెల 14న తాను నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు. ఆ రోజున చెన్నూర్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు