సీఎం జగన్‌కు మరో లేఖ

అమరావతి: ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఎం జగన్ కు మరో లేఖ రాశారు. వైఎస్సార్ పెళ్లికానుక, షాదీ ముబారక్ పథకాలపై రఘురామ లేఖ రాశారు. అధికారంలోకి వస్తే పెళ్లికానుక ఆర్థికసాయం పెంచుతామన్నారని ఆయన గుర్తు చేశారు. పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని రూ.లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించారన్నారు. పెళ్లికానుక పథకంపై ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని రఘురామ లేఖలో సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/