గుంటూరులోని సీఐడీ రీజనల్ ఆఫీస్‌కు..

సిటీలో దారిపొడవునా బారికేడ్లు ఏర్పాటు

MP Raghu Rama Krishna Raju

Guntur: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును మరికాసేపట్లో గుంటూరు తరలించనున్నారు. గుంటూరులోని సీఐడీ రీజనల్ ఆఫీస్‌కు ఆయనను తరలించనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో సీఐడీ ఆఫీసు దారి మధ్యలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా గుంటూరు మెయిన్‌ రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/