టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కేశవరావు

K keshava rao
K keshava rao


హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్టీ అధ్యక్షుడు, సియం కేసిఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన భేటికి ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ పక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్లమెంటు పార్టీ నాయకుడిగా సీనియర్‌ ఎంపి కేశవరావు ఎన్నికయ్యారు. లోక్‌సభ పక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావును, రాజ్యసభలో టిఆర్‌ఎస్‌ పక్ష నాయకుడిగా కేకే ఎన్నికయ్యారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/