‘వి’ సినిమా టీజర్ విడుదల

హైదరాబాద్‌: ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా రూపొందింది. నాని సుధీర్ బాబు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, నివేద థామస్, అదితీరావు నాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/