‘హిట్’ సినిమా ట్రైలర్ విడుదల

YouTube video

హైదరాబాద్‌: ‘హిట్’. విష్వక్సేన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి, శైలేశ్ కొలను దర్శకుడిగా వ్యవహరించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్ విక్రమ్ పాత్రలో విష్వక్సేన్ కనిపిస్తున్నాడు. ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది.

తాజా ఏపి జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/