‘మోత్కుపల్లి’ ఆరోగ్య పరిస్థితి విషమం

వెంటిలేటర్ పై వైద్యులు చికిత్స

Motkupalli Narasimhulu

Hyderabad: కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి,, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి క్షీణించింది . సోమాజీగూడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత క్షిణించినట్లు తెలిపారు. వెంటిలేటర్ పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/