గణేశ్ ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా మోహన్ భగవత్

Mohan Bhagwat
Mohan Bhagwat

హైదరాబాద్‌: జంటనగరలో సెప్టెంబరు 2 నుంచి 12 వతేదీ వరకు గణేశ్ ఉత్సవా లు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వినాయక నిమజ్జనం కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ ను ముఖ్యఅతిధిగా ఆహ్వానిస్తామని భాగ్యనగర ఉత్సవ సమితి బుధవారం ప్రకటించింది.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/