ఓటు వేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌

mohan bhagwat
mohan bhagwat, rss chief


నాగ్‌పూర్‌: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి భయ్యాజి జోషి నాగపూర్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేయడానికి రావాలని విజ్ఞప్తి చేశారు. వీరిద్దరూ మహల్‌ ప్రాంతంలో ఉన్న భుజి దఫ్తరి పాఠశాలలో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/