మోదీ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం

Yogi Adityanath
Yogi Adityanath

లఖ్‌నపూ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘజియాబాద్‌లోని ఓ ర్యాలీలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌మాట్లాడుతూ,సోమవారం ఖమోదీ సేనగ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.పరోక్షంగా భారత సైనిక దళాన్ని ఖమోదీ సేనగగా అభివర్ణించారు. దీనిపై స్పందించిన పలువురు ప్రతిపక్ష నాయకులు ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఖఖకాంగ్రెస్‌ నేతలు ఉగ్రవాదులకు బిర్యానీలు పెట్టి పోషించారు. కానీ మోదీ సేన మాత్రం ఉగ్రవాదులకు తూటాలు, బాంబులతో సమాధానం చెబుతోందిగగఅని పరోక్షంగా భారత సైన్యాన్ని ఖమోదీ సేనగగా సంభోదించారు.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీనిపైదీనిపైముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. భారత సైన్యాన్ని తమ సొంత సైన్యంగా పేర్కొనడం సైనికులను అవమానించడమేనన్నారు. భారత ఆర్మీని చూసి జాతి మొత్తం గర్విస్తుందని.. వారు ప్రతి ఒక్కిరికీ చెందిన వారన్నారు. సైన్యం భాజపా సొత్తు కాదని..దేశానికి వారు గొప్ప ఆస్తి అని వ్యాఖ్యానించారు. యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలను ప్రతిఒక్కరూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.


మరిన్నీ తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/national/