సెక్యూరిటీ లేకుండానే..గురుద్వారా సిస్​ గంజ్​ సాహిబ్ కు

ప్రధాని మోడీ ఆకస్మిక సందర్శన

PM Modi Visit to Gurudwara Sis Ganj Sahib
PM Modi Visit to Gurudwara Sis Ganj Sahib

New Delhi: ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం గురుద్వారా సిస్​ గంజ్​ సాహిబ్​ను ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా సందర్శించారు. గురు తేగ్​ బహాదూర్​ 400వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ ఎలాంటి బందోబస్తు లేకుండానే వెళ్లడం జరిగింది. గురుద్వారా మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించలేదని , షెడ్యూల్‌లో ముందుగా లేని పర్యటన కావటంతో బందోబస్తు ఏర్పాటు చేయలేదని అధికార వర్గాలు తెలిపాయి.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/