ఎన్నికల్లో గెలవడానికి మోదీ ఏమైనా చేస్తారు.

న్యూఢిల్లీ : నేడు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మాట్లాడుతూ,ప్రధాని మోదీ మరోసారి గెలిస్తే ఇక మళ్లీ ఎనికలే ఉండవు అని అన్నారు.మోది అధికారంలోకి రావడానికి ఏం చేయడానికైనా సిద్ధంమవుతారని దేశం ప్రజాస్వామ్యం ప్రమారంలో పడ్డాయని గెహ్లాట్‌ విమర్శించారు.తప్పుడు హామీలు గుప్పించడంలో నూ మోదీ ఆరితెరారని,ప్రజలు మరోసారి మోదీని ఎన్నుకుంటే చైపా, రష్యాలాగా ఎన్నికలు ఉండోచ్చు..ఉండపోవచ్చు అని గెహ్లాట్‌ స్పష్టం చేశారు. ఆ రెండు దేశాల్లో ఒకే పార్టీ అధికారం చేలీయిస్తుంది ,పాకిస్థాప్‌తో యుద్ధానికీ సిద్ధమయ్యారు. ఇది అస్సలు మంచిది కాదు. అసలు మోదీ మోదీ మనసులో ఏముందో అమిత్‌ షాతోపాటు ఏ పార్టీ నాయరుడికీ తెలియదని గెహ్లాట్‌ తెలిపారు.

https://www.vaartha.com/news/national/
మరిన్ని తాజా జాతీయుం వార్తల కోసం క్లిక్‌ చేయండి :