ఓటర్లను ఉద్దేశించి ప్రధాని ట్వీట్
అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు

New Delhi: పంజాబ్, యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అధిక సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తొలిసారిగా ఓటు హక్కు వచ్చిన యువత తమ ఓటును సరైన పద్దతిలో వినియోగించుకోవాలని ప్రధాని సూచించారు.
వాణిజ్య (బిజినెస్) వార్తల కోసం : https://www.vaartha.com/news/business/