తమిళనాడులో ఏప్రిల్‌ 8న మోది పర్యటన

నగరానికి మండుగా అమిత్‌ షా

modi
modi, pm

చెన్నై: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో అన్నాడిఎంకె-బిజెపి కూటమి విజయం కోసం ఓట్లు అభ్యర్ధించేందుకు ప్రధాని నరేంద్రమోది ఏప్రిల్‌ 8న మరోసారి పర్యటన చేయబోతున్నారు. కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు బిజెపి నేతలు వరుసగా రాష్ట్రానికి రానున్నారు. దక్షిణ చెన్నైలో ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. అంతకు ముందుగానే ఏప్రిల్‌ 2 వతేదీన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నరగంలో పర్యటించనున్నారు. రామనాథపురం, కన్నియాకుమారి, శివగంగ తదితర నియోజకవర్గాల్లో అభ్యర్ధులకు మద్దతుగా ఆయన ప్రచారం చేస్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/