మే 30న మోది ప్ర‌మాణ స్వీకారోత్స‌వం!

modi
modi

న్యూఢిల్లీః న‌రేంద్ర మోదీ రెండ‌వ‌సారి ప్ర‌ధానిగా ఈనెల 30వ తేదీన ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశాలు ఉన్నాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి భారీ మెజారిటీతో విజ‌య‌దుందుభి మోగించిన విష‌యం తెలిసిందే. వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గం నుంచి సుమారు 4 ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీతో నెగ్గిన మోదీ… ఈనెల 28వ తేదీన అక్క‌డ‌కు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. స్వంత రాష్ట్రం గుజ‌రాత్‌కు కూడా ఈనెల 29న మోదీ వెళ్తార‌న్న స‌మాచారం వినిపిస్తున్న‌ది.

తాజా జాతీయ ఎన్నిక‌ల‌ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/