వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ

నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

narendra modi
narendra modi

దిల్లీ: నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ప్రధాని నరేంద్రమోది వైద్యులు మరియు ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.” కరోనా పై పోరాడుతున్న వారికి కృతజ్ఞత చూపించే అవకాశం లభించింది. దేశంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధించాలి. వైద్యులు ఆరోగ్య సిబ్బంది పట్ల కృతజ్ఞతతో మెలగాలి. ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటించడం వల్ల మనతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోగల్ఞ్ఞం అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/