తల్లి ఆశీస్సులు తీసుకున్న ప్రధాని మోడీ

Gujarat: తన 69వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లో పర్యటించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ లో నివసిస్తున్న తన తల్లి హాీరాబెన్ వద్దకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు.