జగన్‌కు ప్రధాని మోది శుభాకాంక్షలు

jagan, modi
jagan, modi

న్యూఢిల్లీ: ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి పార్టీ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ అద్యక్షుడు జగన్‌ మోహన్‌రెడ్డికి ప్రధాని మోది అభినందనలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా ప్రధాని స్పందిస్తూ..ప్రియమైన జగన్‌ ఏపిలో ఘనవిజయాన్ని సాధించినందుకు గాను ఇవే మాకు మా అభినందనలు, మీ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. మీకు ఇవే మా శుభాకారక్షలని ప్రధాని పేర్కొన్నారు.

తాజా ఏపి ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/