రేపు హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

mmts train
mmts train

హైదరాబాద్‌: నగరంలో ఆదివారం(రేపు) పలు రూట్లలో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. యాకత్‌పురాఫలక్‌నుమా మధ్య కేబుల్‌ పనుల కారణంగా రైళ్ల రద్దైనట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.లింగంపల్లిఫలక్‌నుమా, ఫలక్‌నుమానాంపల్లి మధ్య ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలు బంద్ కానున్నాయి. దీనిని ప్రయాణికులు గుర్తించాల్సిందిగా అధికారులు తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/