కేసీఆర్ కు శ్రీవారి ప్రసాదం అందజేత

సియం ను కలిసిన ఎమ్మెల్యే ‘సండ్ర’

Srivari Prasadam to CM KCR
Srivari Prasadam to CM KCR

Hyderabad: ముఖ్యమంత్రి కెసిఆర్ తో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటరమణ భేటీ అయ్యారు.

తన 51వ జన్మదినం  సందర్భంగా రెండు రోజుల కిందట సండ్ర తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  తిరుమల నుంచి ఈ రోజు తిరిగి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.

తాజా సినిమా వార్తల కోసం:https://www.vaartha.com/news/movies/