పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన కెటిఆర్‌


Minister Sri KTR Participating in launch of Pattana Pragathi Programme at Mahabubnagar

మహబూబ్‌ నగర్‌: తెలంగాణలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి కెటిఆర్‌ ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ జెడ్పి మున్సిపాలిటీ మైదానం లో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి కెటిఆర్‌ కొన్ని అభివృద్ధి పనులు చేపట్టననున్నారు. కాగా ఈ కార్యక్రమం ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కానుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/