దేవరకొండ “పట్టణ ప్రగతి­”లో కెటిఆర్‌


Minister Sri KTR Participating in launch of Pattana Pragathi Programme at Devarakonda

దేవరకొండ: తెలంగాణ మంత్రి కెటిఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని పురపాలక మంత్రి అయిన కెటిఆర్‌ స్వయంగా ముందుకు తీసుకుపోతున్నారు. నిన్న మహబూబ్‌నగర్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కెటిఆర్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/