జలవిద్యుత్తు కేంద్రం వద్దకు వెళ్లన్ను మంత్రి కెటిఆర్‌

TS Minister Ktr
TS Minister Ktr

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌ శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్దకు వెళ్లనున్నారు. ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో గురువారం రాత్రి పేలుళ్లు సంభవించాయి. నాగర్‌ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం పాతాళగంగలో ఉన్న తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/