ఏపి మంత్రి కన్నబాబు ప్రెస్‌మీట్‌

సంక్షేమ పథకాలపై చంద్రబాబు తప్పుడు ప్రచారం: కన్నబాబు


Minister Kannababu challenges Chandrababu over allegations made on Govt welfare schemes

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు కావాలనే సంక్షేమ పథకాలపై విమర్శలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. చంద్రబాబు సంక్షేమ పథకాల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకం ఖచ్చితంగా అమలు చేసిన ఘనత వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానిది అని ఆయన తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/