తెలంగాణ

కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు ఆకస్మిక తనిఖీలు

అవినీతి డాక్టర్ ను అక్కడిక్కడే సస్పెండ్ చేసిన ఆరోగ్యమంత్రి

minister-harish-rao-visits-kondapur-area-hospita

హైదరాబాద్: రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నేడు కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ ఆసుపత్రిలోని ఓ వైద్యుడి లంచావతారంపై కొందరు మంత్రికి ఫిర్యాదు చేశారు. దాంతో ఆసుపత్రికి వెళ్లిన హరీశ్ రావు… వైద్యుడి అవినీతిని గుర్తించి అతడిని అక్కడిక్కడే సస్పెండ్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ కోసం ఆ డాక్టర్ లంచం అడుగుతుండడంతో మంత్రి పైవిధంగా చర్యలు తీసుకున్నారు.

అంతేకాదు, ఇతర సిబ్బంది కూడా జాగ్రత్తగా ఉండాలని, లంచాలు, అవినీతి జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అంతా కలియదిరిగిన హరీశ్ రావు రోగులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/

Suma Latha

Recent Posts

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేషన్ కు కేటీఆర్ హాజరు

విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా రేపు సోమవారం నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు త‌న నామినేష‌న్‌ను…

7 hours ago

ఈ నెల 28 న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటర్ ఫలితాల ప్రకటన వచ్చేసింది. జూన్ 28న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు…

7 hours ago

ఇస్మార్ట్ శంకర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా..?

ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ హీరో రామ్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడా..? అదికుడా ప్రేమ వివాహమా..? ప్రస్తుతం ఇండస్ట్రీ లో…

9 hours ago

రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. అమ్మ ఒడి నిధులను శ్రీకాకుళంలో జరిగే ఓ…

10 hours ago

మోడీకి చెప్పులతో స్వాగతం పలుకుతాం అంటున్న టిఆర్ఎస్ నేతలు

trs mla vivekananda comments to modi hyderabad tour బిజెపి పార్టీ..ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఫై పూర్తి ఫోకస్…

10 hours ago

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన టీ కాంగ్రెస్

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆందోళనలు , నిరసనలు , రాస్తారోకో లు చేస్తున్నప్పటికీ…

10 hours ago