నేడు సీఎం జ‌గ‌న్ తో మంత్రి బుగ్గ‌న సమావేశం

అమరావతి : సీఎం జగన్ తో రాష్ట్ర మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి భేటీ కానున్నారు. ఈరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఈ భేటీ జ‌రుగ‌నుంది. పీఆర్సీపై నిర్ణ‌యం తీసుకోవ‌డంపై ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. పీఆర్సీపై రేపు స్ప‌ష్ట‌మైన హామీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. పీఆర్సీ పై ఉద్యోగులు గతంలో సీఎంను కలిసిన విషయం విదితమే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/