శ్రీవారిని దర్శించుకున్న అవంతి శ్రీనివాస్‌


Minister Avanthi Srinivas & MLA Kapu Ramachandra Reddy had darshan at Tirumala Temple

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అవంతి శ్రీనివాస్‌ మరియు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/