ఫిఫా ప్లేయర్ అఫ్ ది ఇయర్-మెస్సి

వ్యక్తిగత బహుమతి పొంది చాల రోజులైంది – లియోనెల్ మెస్సి

మిలన్: 2019 సంవత్సరానికి ఫిఫా అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటలీలోని మిలన్‌లో ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. ఉత్తమ ఫిఫా ప్లేయర్ అవార్డు అందుకున్న అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ”వ్యక్తిగత బహుమతి గెలుచుకుని చాలా రోజులైంది” అని భావోద్వేగానికి గురయ్యాడు. లియోనల్ మెస్సీ 6వసారి ఉత్తమ ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.

తాజా బిజినెస్ వార్తల కోసం https://www.vaartha.com/news/business/