మానసిక దృఢత్వం

Mental Toughness

ఈప్రపంచంలో మనం మనిషి గెలుప్ఞ మనోబలంతోనే ఆరంభమవ్ఞతుంది. అన్ని మానసిక స్థితిపైన ఆధారపడి ఉంటుంది. వృద్ధాప్యంలో అరవై ఏళ్లు దాటినవారు ఇంకాను మనం నూరేళ్లు బతకగలం అనే మనస్థైర్యం ఉంటే నూరేళ్లు బతకగలం. జీవితంలో గొప్పగా ఆలోచించాలి. జీవితప్ఞ పోరాటం ఎల్లప్ఞ్పడూ ధైర్యం, స్థైర్యం గలవారే ముందుం టారు. ఉదయం రోజుకు అద్దం పట్టినట్లే వృద్ధాప్యం మనిషికి అద్దంపడుతుంది. మనుషుల జీవితంలోని వ్యవహారం, వరదలో ఉవ్వెత్తున లేచే అలలా అదృష్టం వైప్ఞకు తీసుకువెళుతుంది.తమ జీవిత ప్రయాణంలో దాన్ని వదిలేస్తే మాత్రం అది మిమ్మల్ని కష్టాలలో ముంచుతుంది. కలుగుతుంది.

విటమిన్లు, ఖనిజ లవణాలు అవసరం. వృద్ధాప్యంలో ఎంతైనా అవసరం. విటమిన్లు లోపంతో పాటు కాల్షియం, ఐరన్‌ లోపం ఎక్కువైతే వృద్ధుల్లో రక్తహీనత ఏర్పడుతుంది. వయస్సు మళ్లిన వారిలో ఎముకల బలం తగ్గి తేలికగా విరిగిపోతుంది. ఆహరంలో కాల్షియం అవసరమవ్ఞ తుంది. 40 సంవత్సరాలపై బతికినవారు కాల్షియం ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి. వృద్ధులకి కూడా వయసులో ఉన్న వారు తీసుకునే ఆహారమివ్వాలి.ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం కాయకూరలు, ఆకుకూరలు, పళ్లు, పాలు ఎక్కువగా తీసుకోవాలి.

అయితే శరీర బరువ్ఞ పెరగకుండా చూసుకోవాలి. మంచి ఆహరంతో పాటు మంచినీళ్లు ఎక్కువ తాగాలి. తగినంత తగినంత శ్రమ కూడా అవసరం. రోజూ కొంత దూరం నడవాలి. పెరటితోటలో పని చేయడం ఆరోగ్యానికి అవసరం. క్యాబేజి, కాలిఫ్లవర్‌తో పాటు పచ్చ పచ్చని ఆకు కూరలు ఎక్కువగా తినాలి. వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా లభ్యమవ్ఞతుంది. రక్తం కూడా బలపడుతుంది. నీరసం వంటివి చేరవ్ఞ. వయస్సు మీద పడినా బలంగా కనపడతారు. ఆహారంలో కోడి గుడ్లు, చేపలు, మాంసం తినాలి. వారానికి కనీసం 4-5 కోడి గుడ్లు యివ్వాలి.

శాఖాహారం తీసుకునే వారికి చిక్కుడు, బఠాణీలు, వేరు శనగ, పాలు, పప్ఞ్పలు పెట్టాలి. రోజూపండ్ల రసం తీసుకుంటే మంచిది.వృద్ధాప్యంలో ఆహారం ఒకేసారి ఎక్కువ తీసుకోరాదు. రోజుకు 4-5 సార్లు తినాలి. తక్కువ మోతాదులో తీసుకోవాలి. పళ్లు సరిగ్గాలేకపోతే దంతవైద్యునికి చూపించి కట్టుడు పళ్లు పెట్టుంచుచోండి. ఆహారం బాగా నమిలి తినడానికి ఇవి ఉపయోగపడతాయి. కట్టుడు పళ్లు సరిగ్గా ఉండకపోతే తినే కాస్తా కూడా తినలేకపోగలరు.

కట్టుడు పళ్లు విషయంలో నూతన విధానాలు వచ్చి యున్నవి. బత్తాయి, కమల, నారింజ, టొమాటో, సపోటాలు తినాలి. వెజిటబుల్‌ పలావ్ఞ సమీకృత ఆహారం తింటే మంచిది. గట్టిగా ఉంటే ఆహారం నమలలేప్ఞ్పడు పొడి చేసి తినాలి. మెత్తగా వండిగాని పెట్టాలి. కాచి చాలార్చిన నీటిని తాగాలి. రోజూ ఎక్కువగా నీటి తాగడానికి ఆరోగ్యానికి మంచిది.చాలినంత నిద్రపోవాలి.

వీలైతే మధ్యాహ్నం కునుకుపోవటం మంచిది. నిద్ర కొత్త శక్తినిస్తుంది. చక్కెర, ఉప్ఞ్ప తక్కువగా వాడాలి. జీవితం పట్ల ఆశావాంతో కూడిన దృక్పధం కలిగి వ్ఞండండి. మీ కష్టాలు, బాధల్ని పట్టించుకోకుండా యితరుల్ని సంతోషపరచే ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంత నవ్వండి. నవ్ఞ్వ శరీరానికి, మనసుకి కూడా మంచిది. పెంప్ఞడు జంతువ్ఞలను పెంచడం కూడా మంచిది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/