విశాఖలో పారిశ్రామికవేత్తల సదస్సు

Mekapati Gowtham Reddy
Mekapati Gowtham Reddy

Visakhapatnam: విశాఖలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన మేకపాటి గౌతమ్‌రెడ్డి, మంత్రి ముత్తంశెట్టిలు ప్రారంభించారు. సదస్సులో 30 మందికిపైగా విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.