కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ తో సమావేశం

AP CM YS Jagan-
AP CM YS Jagan

Amaravati: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ తో సమావేశం కానున్నారు. ఉదయం 11.30గంటలకు కేంద్ర మంత్రితో జగన్ భేటీ కానున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/