మెరిపించే మీనాకారి

అందం ఆనందం

Meenakari Design
Meenakari Design

బంగారు ఆభరణాల మీద పూలు, ఆకులు, పక్షులు, జంతువులు..ఇలా ప్రకృతిలో మమేకమయ్యే ఏ ఆకృతి అయినా సరే మీనాకారి డిజైన్‌లో మరింత అందంగా కనిపిస్తుంది.

రంగుల హంగులతో ఆకట్టుకునే ఈ డిజైన్‌ గురించి మనకు ఎప్పుడో తెలిసినా, ఎప్పటికప్పుడు కొత్తగా ఆకట్టుకోవడంలో దీన్ని మించింది లేదు.

సందర్భాన్ని బట్టి ఈ నగల్ని వేసు కుంటే ఇటు రాచరికపు

హందాతనాన్ని తెచ్చిపెడతాయి. అటు సింపుల్‌గా, స్లైలిష్‌గా కనిపించేలా చేస్తాయి.

ఆధునిక ఆభరణాల డిజైన్లకు మీనాకారి పనితరం చేర్చి దానికి కుందన్లు, రాళ్ల నవరత్నాల వంటివి చేర్చితే చూపు తిప్పుకోలేము.

ఆకర్షణీయమైన రంగులు వాటిని ఈ నగలకు మరింత అందాన్ని సంతరిస్తాయి.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/