కరోనాపై మీడియా సంయమనం పాటించాలి

Eetala Rajendar
Eetala Rajendar

Hyderabad: కరోనా విషయంలో మీడియా సంయమనం పాటించాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన కరోనాపై మీడియాతో మాట్లాడుతూ కరోనాపై వదంతులు ఉన్నాయన్నారు. అనుమానితులకు పరీక్షలు చేయిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని మంత్రి ఈటల పేర్కొన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/