మయాంక్ సెంచరీ మోత

mayank
mayank

విశాఖపట్నం: భారత్దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 81 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 306 పరుగులు చేసింది. మయాంక్ 204 బంతుల్లో సెంచరీ చేశాడు. తొలి రోజు రోహిత్ శర్మ (166) శతకం బాదాడు. మయాంక్ 250 బంతుల్లో 137 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. సఫారీలపై భారత తరఫున 299 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించారు. తొలి వికెట్ పై టెస్టుల్లో భారత్ తరఫున రెండో అత్యధిక భాగస్వామ్యం, మొదటిది మాత్రం మన్కడ్రాయ్ (413) పేరిట ఉంది. గతంలో సెహ్వాగ్గంభీర్ (218) పేరిట అత్యధిక పరుగుల రికార్డు ఉండేది. మయాంక్ స్వదేశం, విదేశాలో తొలి ఇన్నింగ్స్ 50+ పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/