నేడు ప్రపంచవ్యాప్తంగా మేడే

International Labour Day
International Labour Day

న్యూఢిల్లీ: నేడు మేడే శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులు పోరాడి విజయం సాధించిన రోజును ప్రపంచవ్యాప్తంగా ఈరోజును మేడేగా జరుపుకుంటున్నారు. అయితే అమెరికాలో 19వ శతాబ్దిలో పెట్టుబడిదారులు కార్మికులతో రోజుకు 15 గంటలు పనిచేయించేడాన్ని నిరసిస్తూ 1886, మే 1న కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. కాగా షికాగో నగరంలో పోలీసులు కాల్పులకు దిగడంతో అనేకమంది కార్మికులు మరణించారు. వారి త్యాగాల నేపథ్యంలో నాటి నుంచి కార్మికుల పని పరిస్థితులు మెరుగు పడటంతో మే 1వ తేదీని కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/