ఢిల్లీ చేరుకున్న భూటాన్‌ ప్రధాని

Mauritian, Bhutanese PM
Mauritian, Bhutanese PM

న్యూఢిల్లీ: మోడి ప్రమాణస్వీకారానికి బెన్స్‌టెక్‌ దేశాధినేతలు, ప్రధానులు ఒక్కొక్కరుగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా భూటాన్‌ ప్రధాని లాటాషెర్రింగ్‌, మారిషస్‌ ప్రధాని ప్రవీంద్‌కుమార్‌లకు భారత అధికారులు స్వాగతం పలికారు. ప్రమాణస్వీకారానికి వచ్చిన వీరిద్దరికి భారత విదేశాంగ కార్యదర్శి విజయ్‌గోఖలే స్వాగతం పలికారు.వీరు ఈ సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే మోడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/