ఫార్మా సంస్థ సిరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అగ్నిప్రమాద

Massive fire breaks out at Serum Institute of India, no casualty so far -  cnbctv18.com

పుణె: ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన నూతన ప్లాంట్‌లో ఈరోజు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని సీరం సంస్థ టెర్మినల్‌ గేట్‌1 వద్ద ఈ ప్రమాదం జరిగింది. . భవనం రెండో అంతస్తులోకి పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది నాలుగు యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తుంది. కొవిషీల్డ్‌ టీకా సీరంలో తయారు అవుతున్న సంగతి తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/