విలేకరులకు మాస్కులు, శానిటైజర్లు

మీడియా ప్రతినిధులకు స్టాలిన్‌ పంపిణీ

Masks, sanitizers for reporters,

Chennai: డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్‌ నేడు విలేకరులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు

తమిళనాడు శాసనసభలో మీడియా ప్రతినిధులకు, శాసనసభ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లను స్టాలిన్‌ పంపిణీ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం : https://www.vaartha.com/news/sports/